అకౌంటింగ్ ప్యాకేజీ
క్రెడిట్ & డెబిట్, GST ఫారమ్స్, మాస్టర్స్, ప్రొడక్ట్స్, రసీదులు & చెల్లింపులు, ప్రొడక్షన్, ఫైనల్ అకౌంట్స్, ఇన్వాయిస్‌లు.
యజమాని ఫోన్ లో కొనుగోలు, అమ్మకాలు, రావాలి, ఇవ్వాలి. పూర్తి అకౌంటింగ్ డెస్క్‌టాప్ ప్యాకేజీలో.
RAMSOFT · LEDGROరైస్ మిల్ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్
డెస్క్‌టాప్ లో పూర్తి లెక్కలు, ఫోన్ లో యార్డ్ మొత్తం. CA కి కావాల్సిన రిపోర్టులు, బ్యాంకు లావాదేవీలు — అన్నీ ఒకే సిస్టంలో.
గేట్ నుండి గేట్ పాస్ వరకు ఫోన్ లో.
రైతు లేదా బ్రోకర్ వడ్ల లారీ మిల్లుకి వచ్చినప్పుడు — గేట్, నాణ్యత, గ్రాస్, దించడం, టేర్, బిల్లు, గేట్ పాస్.
1/7
వాచ్‌మెన్
లారీ రాగానే ఫోటో. ఫోటో నుండే నంబర్ ప్లేట్ చదివి టోకెన్. నంబర్ లేకపోతే తాత్కాలిక నంబర్ (TMP).
2/7
గుమాస్తా
రకం, తేమ, ధర, తరుగు. కొనుగోలు, CMR లేదా జాబ్ వర్క్. సరిగా లేకపోతే కారణంతో వెనక్కి.
3/7
కాంటా ఆపరేటర్
లోడ్ తో లారీ కాంటా మీద. అంకెలు నేరుగా ఫోన్ తెరపై, Stable అయ్యాకే క్యాప్చర్.
4/7
గుమాస్తా
లారీ వరుసల వారీగా బస్తాల లెక్క. తేమ మళ్ళీ చూసి, ఏ గోడౌన్ కి వెళ్ళిందో అక్కడే.
5/7
కాంటా ఆపరేటర్
ఖాళీ లారీ మళ్ళీ కాంటా మీదకి. గ్రాస్ − టేర్ = నికరం, క్వింటాళ్ళలో. టేర్ తీయగానే బిల్లు ఆఫీసుకి.
6/7
ఆఫీసు
సంచి బరువు, తరుగు, హమాలీ, కమీషన్, అడ్వాన్స్ తీసి చెల్లించాల్సిన మొత్తం. సరుకు రసీదు ప్రింట్.
7/7
వాచ్‌మెన్
చివరి డెస్క్ అయ్యాకే గేట్ పాస్. ఒక టోకెన్ మీద గేట్ నుండి టేర్ వరకు — ఎవరు చేశారు, ఎప్పుడు.
కిందకి స్క్రోల్ చేయండి, లారీ కదులుతుంది
వాచ్‌మెన్, కాంటా, గుమాస్తా, ఆఫీసు — ఒక్కొక్కరికి ఒక్కొక్క తెర. యజమానికి ఈరోజు మొత్తం.
ఒకే యాప్. ఎవరు లాగిన్ అయితే వారి పని తెర మాత్రమే. వాచ్‌మెన్ ఫోన్ లో గేట్ ఒక్కటే, యజమాని ఫోన్ లో అన్నీ.
వాచ్‌మెన్
వాహనం వచ్చినప్పుడు ఫోటో, నంబర్ ప్లేట్, టోకెన్. లోపల ఉన్నవి ఒకే చోట. చివరి డెస్క్ అయిపోతే గేట్ పాస్.
కాంటా ఆపరేటర్
లోడ్ అయి వస్తే గ్రాస్, ఖాళీ అయితే టేర్. నికరం క్వింటాళ్ళలో. చేత్తో రాసిన బరువు విడిగా కనిపిస్తుంది.
గుమాస్తా
నాణ్యత, దించడం, ఎక్కించడం ఒకే ఫోన్. తేమ, రకం, కొనుగోలు / CMR / జాబ్ వర్క్, తరుగు, బస్తాలు, వరుసలు, గోడౌన్. తిరస్కరిస్తే కారణం.
ఆఫీసు
కాంటా మరియు గుమాస్తా పని అయిపోయాక బిల్లు. తరుగు, హమాలీ, కమీషన్, అడ్వాన్స్. సరుకు రసీదు ప్రింట్. అంచనా మొత్తం అని తెలుస్తుంది.
యజమాని
మిల్లు తెరలో లోపలి వాహనాలు, దిగిన మరియు ఎక్కిన క్వింటాళ్ళు, కొనుగోలు, అమ్మకాలు, రావాలి, ఇవ్వాలి, వ్యాపార సమీక్ష. ఈరోజు తెరలో వచ్చినవి, ఖాళీగా వచ్చినవి, వెనక్కి పంపినవి, బయటకు వెళ్ళినవి.

క్రెడిట్ & డెబిట్, GST ఫారమ్స్, మాస్టర్స్, ప్రొడక్ట్స్, రసీదులు & చెల్లింపులు, ప్రొడక్షన్, ఫైనల్ అకౌంట్స్, ఇన్వాయిస్‌లు.
యజమాని ఫోన్ లో కొనుగోలు, అమ్మకాలు, రావాలి, ఇవ్వాలి. పూర్తి అకౌంటింగ్ డెస్క్‌టాప్ ప్యాకేజీలో.
టోకెన్, కాంటా స్లిప్, సరుకు రసీదు, గేట్ పాస్, సాంపిల్ లేబుల్. తెలుగు అక్షరాలతో. రైతు లేదా డ్రైవర్ చేతికి అక్కడే.
మిల్లు ఒక్కరి వల్ల నడవదు. మేనేజర్, భాగస్వాములు, అకౌంటెంట్ — ఒక్కొక్కరికి వారికి కావాల్సింది.
యార్డ్ ఎక్కడ ఆగిందో వెంటనే తెలుస్తుంది
మిల్లుకి రాకపోయినా మిల్లు మొత్తం కనిపిస్తుంది
మళ్ళీ టైప్ చేసే పని లేదు
CA Connect
ఫైళ్ళు, బిల్లుల కట్టలు పట్టుకుని CA ఆఫీసుకి వెళ్ళే పని లేదు. CA Connect తో మీ CA కి కావాల్సిన రిపోర్టులు నేరుగా సిస్టం నుండే అందుతాయి.
CA కి వెళ్ళే రిపోర్టులు
Bank Connect
Bank Connect తో బ్యాంకు లావాదేవీలు నేరుగా సిస్టంలో. ఏ డబ్బు ఏ బిల్లుదో తానే జత అవుతుంది. రైతులకు, పార్టీలకు చెల్లింపులు ఇక్కడి నుండే.
అమ్మకం బిల్లు చేసిన చోటే GST ఇ-ఇన్వాయిస్. IRN, QR కోడ్ బిల్లు మీదే ప్రింట్. ఇ-ఇన్వాయిస్ రిజిస్టర్ CA Connect లో కూడా.
అవును. ఫోన్ లో ఒక్కొక్కరికి వారి పని మాత్రమే, తెలుగులో, పెద్ద బటన్లతో. వాచ్‌మెన్ ఫోటో తీస్తే చాలు. లెక్కలు సిస్టం చూసుకుంటుంది.
మూడే: బిల్లు, మిల్లు ప్రొడక్షన్, వచ్చిన-పోయిన డబ్బు. మిగతా స్టేట్మెంట్లు, రిపోర్టులు సిస్టం తయారు చేస్తుంది.
GST రిటర్న్స్ కి కావాల్సిన రిపోర్టులు, ట్రయల్ బ్యాలెన్స్, లాభ నష్టాలు, బ్యాలెన్స్ షీట్, లెడ్జర్లు, స్టాక్ స్టేట్మెంట్. ఫైళ్ళు పంపే పని లేదు.
తక్కువ ఇంటర్నెట్ లో కూడా పని చేసేలా తయారు చేశాం. ఇన్‌స్టాలేషన్ అక్కర్లేదు.
మీ మిల్లు పేరు, ఫోన్ ఇవ్వండి. డెమో కోసం మేమే ఫోన్ చేస్తాం.